సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలంలో బుధవారం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బూర్గంపాడు తహశీల్దార్ భగవాన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఇరవెండి పీఏసీఎస్ గోడౌన్ ప్రాంగణంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతులమీదుగా కల్యాణలక్ష్మీ షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు...
-----------------------
Admin