సర్కార్ టీవీ న్యూస్ / నిర్మల్ జిల్లా : బైంసా గడ్డం వాగు ప్రాజెక్ట్ వివరాలు ఆదివారం పూర్తి స్థాయి నీటిమట్టం 358.60 చేరుకుందని. గత వారం రోజుల నుండి ఎక్కువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టు పూర్తిస్థాయిగా నిండిందని జీవో ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇదేవిధంగా వర్షాలు కురిస్తే ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్టులో నీ380 క్యూబిక్ నీళ్లు ని చేరుతుందని తెలిపారు. సందర్శకుల రాకపోకలను ఆపేయాలని అధికారులు సూచించారు.
-----------------------
Admin