సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం లోని పెద్దిరెడ్డిగూడెం పంచాయతీ ఎర్రగుంట లో దూదేకుల బజార్ లో మరియు పలు గ్రామాలలో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు గెలుపు కోసం ఆకాంక్షిస్తూ,, నిరంతరం శ్రమిస్తూ మండల BRS పార్టీ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ యూత్. ఎన్నికల ప్రచారం మరియు BRS పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి వివరిస్తూ టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యూత్ జంపాల శివ పానుగంటి ప్రసాదు చిన్నం బిరయ్య కంచ వెంకటమ్మ చిన్నo శివకృష్ణ చిన్న ఎల్లయ్య బన్నే వెంకటేశ్వర్లు పానుగంటి సత్యవతి ఎస్కే మున్ని ఎలాగా అలివేలు కంచు బిరయ్య స్థానిక లక్ష్మణరావు మాట్లాడుతూ మేము ఏ కోశానా తగ్గేది లేదు మచ్చ నాగేశ్వరావు గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తాం అనీ తెలిపారు....
-----------------------
Admin