సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పినపాక మండలం, తో గూడెం గ్రామ పంచాయతీలోని వలస ఆదివాసుల కుటుంబాలు ( టేకులపల్లి గుంపు) 20 కుటుంబాలకు మణుగూరు వారైనా అఖండ హిందూ ఆధ్వర్యంలో పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా ముందు ముందు ఏ సమస్య వచ్చినా మా సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలియజేశారు. టేకుల గుంపు గ్రామ పెద్ద లైన లక్ష్మయ్య కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో అఖండ హిందూ నిర్వాహకులు కట్ల నరేష్, గంజాయి శంకర్, లింగంపల్లి రమేష్, తో గూడెం మైపా ఏసీభు, గ్రామ నాయకులు చిట్టి మల్ల సతీష్, భయం వెంకటేశ్వర్లు, పూనం వెంకటేశ్వర్లు, సల్లూరి లక్ష్మయ్య, జల్లారపు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin