Monday, 27 July 2026 05:56:20 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీకాంతాచారికి నివాళులు అర్పించిన... -బృంగి ఆనంద్ కుమార్, మాజీ సర్పంచ్

Date : 04 December 2022 02:10 AM Views : 370

సర్కార్ టీవీ న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : తెలంగాణ కోసం తన ప్రాణాలర్పించిన అమర మహావీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎమ్మార్వో ఆఫీస్ ముందు భారతమాత విగ్రహం దగ్గర కాసోజు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు, అనంతరం టిఆర్ఎస్ నాయకులు కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ ఎడ్ల సత్యం, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ విమోచనానికి తన ప్రాణాలను సైతం అర్పించిన కాసోజు శ్రీకాంత్ చారి నీ ఎన్నటికీ మరువలేమని శ్రీకాంత్ చారి చేసిన త్యాగానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల గుండెల్లో గూడు కట్టుకున్నాడని కొని ఆడారు తదితరులు. ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక టిఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :