Sunday, 26 July 2026 02:38:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెంలో ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె...

Date : 27 September 2023 08:02 AM Views : 415

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : రెండవ రోజుకు చేరుకున్న ఆశ వర్కర్ల నిరవధిక సమ్మె... మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని ఆశ వర్కర్లు కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర నిరవధిక సమ్మె నిర్వహించారు. ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు నిర్ణయించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాదా బీమా ఐదు లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు, ఏఎన్ఎం, జి ఎన్ ఎం పోస్టులలో ఆశాలకు ప్రమోషన్లు ఇవ్వాలని, ఆశాలకు జాబ్స్ చార్ట్స్ విడుదల చేయాలని ఆశ వర్కర్లు పేర్కొన్నారు. చిన్న స్థాయి ఉద్యోగుస్తులని మా మీద పనిభారం ఒత్తిడి వేస్తున్నారని, పని భారాన్ని తగ్గించాలని, కరోనా సమయంలో మా ప్రాణాలకు సైతం తెగించి ఉద్యోగాలు చేసిన మాకు ఉద్యోగస్తులుగా గుర్తించడం లేదని, కరోనా సమయంలో వచ్చిన అలవెన్స్ కూడా మాకు ఇవ్వలేదని ఆశ వర్కర్లు పేర్కొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :