సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఆగస్టు 15,2024 సంవత్సరం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత ప్రజలు తమ 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు.ఈ 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రము లోని ఆర్&బి గెస్ట్ హౌస్ వద్ద ఉన్న, మన భారత రత్న మరియు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ ఉదయం ఎనిమిది గంటలకు జరుగుతుంది.కావునా ఈ వేడుకలో ప్రింట్,ఎలాక్ట్రానిక్ మీడియా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి.???????? మండల కాంగ్రెస్ పార్టీ, వెంకటాపురం.
-----------------------
Admin