సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండల కేంద్రంలోని స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అశోక:-అంబేద్కర్ ధర్మయాత్ర కరపత్రం కౌన్సిలర్ కస్తాల శ్రావణ్ కుమార్ మరియు అశోక ధర్మదాయ కమిటీ సభ్యులు శ్రీ కట్టెకోల వెంకటేశ్వర్లు బి ఎస్ ఐ జిల్లా నాయకులు (ఖమ్మం) శ్రీమతి బీమపొంగు విజయ బి ఎస్ ఐ మహిళ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ స్వేచ్ఛ ఉమెన్స్ కమిటీ , సభ్యులు , భీమ పంగు విజయ & చైర్మన్ భీమపంగు విజయ, కనుకుంట్ల జానకమ్మ, ఉటుకూరి రాణి, చల్ల గీత, గణపారపు కళ్యాణి, పాశం పద్మ, ములకలపల్లి పద్మ, బత్తిని సుగుణ, నందిపాటి ఉమా, తమ్మిశెట్టి వెంకమ్మ,సుహాసిని,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin