Sunday, 26 July 2026 08:18:43 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వేణుగోపాల స్వామి దేవాలయ ఛైర్మన్ మద్ది హుస్సేన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ....

Date : 08 September 2023 03:16 AM Views : 315

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలంలోని చౌటపల్లి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.గ్రామంలోని యాదవ సోదరులందరూ తదనంతరం ఉట్టిగొట్టే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల స్వామి దేవాలయ ఛైర్మన్ మద్ది హుస్సేన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ఎంతో గొప్పవాడని భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుడు అందరికీ ఆదర్శప్రాయుడని శ్రీకృష్ణుడి లీలల గురించి గ్రామ ప్రజలందరికి వివరించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల స్వామి దేవాలయ ధర్మకర్తలు దేవరం రమాదేవి,పల్లపాటి వీరయ్య, ఐతగాణి గన్నువీరయ్య, గుండెపంగు గురవయ్య, పూజారి తిరునగరి శ్రీనివాసాచార్యులు, బలుసుపాటి రవి, ఐతగాణి నరేష్ కంచాల వెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :