Monday, 27 July 2026 03:43:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు

Date : 13 January 2026 07:54 PM Views : 720

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గృహజ్యోతి పథకం ద్వారా ప్రభుత్వం నుండి ఉచితంగా విద్యుత్ పొందుతున్న వినియోగదారులకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నూతన సంవత్సరం సందర్భంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్న లబ్ధిదారులకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పంపించిన సందేశ లేఖలను గుడమహేశ్వరం సర్పంచ్ కూరతోట స్వప్న సురేష్ ఆధ్వర్యంలో లైన్మెన్ రాజు ఏఎల్ఎం స్వామి,ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు సందేశ లేఖలను అందజేశారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :