Sunday, 26 July 2026 08:12:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పల్లె పల్లెకు అభివృద్ధి సైదన్న తోనే సాధ్యం... -బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య

Date : 26 September 2023 04:24 AM Views : 235

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు మఠంపల్లి మండల కేంద్రంలోని అల్లిపురం, వర్దాపురం, యాతవాకిల్ల గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ఇట్టి సమావేశంలో ఇరుగు పిచ్చయ్య మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీని గ్రామ గ్రామాన పటిష్టపరిచేందుకు ఇట్టి బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, తద్వారా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ని అత్యంత మెజార్టీతో గెలిపించడానికి వీలవుతుందని, ప్రతి గ్రామం నుండి నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు సమన్వయంతో పనిచేసి బూత్ ల వారీగా ప్రతి ఒక్క ఓటర్ని ప్రత్యేకంగా కలిసి కెసిఆర్ సంక్షేమ ఫలాల్ని ఎమ్మెల్యే సైదిరెడ్డి అభివృద్ధిని వాళ్లకి చూపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు , మండల సీనియర్ నాయకులు కోలాహలం కృష్ణంరాజు , సర్పంచి కోలాహలం లక్ష్మీ నరసింహరాజు గారు, మండల బీసీ సెల్ అధ్యక్షులు ఎల్లావుల నాగయ్య యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లె మట్టయ్య, ఉప సర్పంచులు చిన్నపంగు రాజీవ్, బత్తుల శంకరయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు భోగాల శ్రీనివాసరెడ్డి, బత్తుల సైదయ్య, మండల నాయకులు... మాజీ సర్పంచ్ సరిత కృష్ణయ్య, వల్లపు దాసు అంజయ్య,మధు, కర్నే చంద్రారెడ్డి, బేత శివారెడ్డి, పల్లె సుధాకర్, మాలోతు రవీందర్, నందిపాటి సోమయ్య, ఇమ్మానుయేలు, నాగులు,నాగరాజు , గోపి, ప్రభాకర్,పుల్లయ్య,యేసు, సాయి లు,జగన్, శ్రీను, నరేందర్, బేత శరభారెడ్డి, రజినీ ప్రసాద్ చారి, చిత్తలూరు వీరస్వామి, వీరబాబు, రాజు, గణేష్, సుధాకర్, రమేష్, సైదులు ,చిన కాశయ్య, రాము, నూతన్ బాబు,ఎల్లమ్మ, జోజి, రామయ్య ,భాగ్యయ్య, గొట్టం ప్రకాష్, బైరి చిన్న శ్రీను, కుర్రి కాశయ్య, కోలాహలం వెంకటరాజు, కుక్కల సైదులు, పాత కోటి నాగులు, పులి లచ్చయ్య, ఉదగిరి శ్రీరాములు, బొమ్మకంటి బాల నాగయ్య, జువ్వాది సైదులు, షేక్ మస్తాన్, బైరి నరేష్*, మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :