సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓబుల దేవర చెరువు మండలం దాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి పశువుల షెడ్డు దాదిరెడ్డిపల్లి శివార్లలో ఉండగా అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఒక ఆవు, ఒక దూడ. ఇద్దరు యువకులు దొంగలించుకుని పోయినారు ,ఇట్టి విషయం సిసి కెమెరాలు రికార్డు కావడం వారు గమనించలేదు. ఈ విషయమై ఓబుల దేవర చెరువు పోలీస్ స్టేషన్ నందు హనుమంత్ రెడ్డి ఫిర్యాదు చేయడమైనది ఇట్టి విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.
-----------------------
Admin