Sunday, 26 July 2026 11:50:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చలివేంద్రం పల్లి గ్రామ కూలీలకు రోడ్డు ప్రమాదం... పరామశించిన - వీర్లపల్లి శంకర్

Date : 03 August 2023 11:47 PM Views : 401

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : చౌదరి గూడ మండలానికి చెందిన చలివేంద్రం పల్లి గ్రామస్తులు కూలి పనులకు వెళుతుండగా ఆటో బోల్తా పడటంతో పలువురికి గాయాలు అయ్యాయి. వారిని హుటా హుటిన షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు మంచాల లక్ష్మమ్మ, మంచాల శ్రీలత, పాల రాములమ్మ, పంది లక్ష్మమ్మ, మంచాల లలిత, పంది భీమమ్మ అలవేలు, అనిత, అమృత, అంజమ్మ, తదితరులు ఉన్నారు. గాయపడిన వారిని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హుటాహుడిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గాయపడిన వారిని మండల పార్టీ అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజుతో కలిసి పరామర్శించడం జరిగింది. గాయపడిన వారికి తక్షణ సహాయం కింద 15000 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అప్పారెడ్డి కూడా నరసింహ భౌతిక గాయాన్ని సందర్శించి నివాలి. నందిగామ మండలం అప్పారెడ్డి గూడా గ్రామ ఉపసర్పంచ్ సీతారాం వార్డు సభ్యుడు ప్రభు సోదరుడు నరసింహ భౌతిక గాయాన్ని సందర్శించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నరసింహ మరణం ఆయన కుటుంబానికి గ్రామానికి ఎంతో తీరనిలోటని సంతాపం ప్రకటించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: