Monday, 27 July 2026 05:38:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఈ మహిళతో తస్మా జాగ్రత...

Date : 20 August 2024 08:20 AM Views : 785

సర్కార్ టీవీ న్యూస్ / తూర్పు గోదావరి జిల్లా : కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో.. ఈమెపై 18 కేసులు ఉన్నాయి. 10 కేసుల్లో నేరం ప్రూవ్ అయ్యి.. జైలుకు వెళ్లి వచ్చింది. అయినా కూడా తీరు మారలేదు. తాజాగా ఈమె మరోసారి పోలీసులకు చిక్కింది. ఆ వివరాలను డీఎస్పీ భవ్యకిషోర్‌… రాజమహేంద్రవరంలో మీడియాకు వెల్లడించారు.... వయసు మళ్లినవారు ఉండే ఇళ్లలోనే ఎక్కువగా పనిచేస్తుంది. కొద్దికాలంలోనే ఇంట్లో మనిషిగా కలిసిపోతుంది. మంచి అదును చూసి మత్తుమందు ఇచ్చి.. ఇళ్లంతా గుళ్ల చేసి ఎస్కేప్ అవుతుంది. పేరు నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్‌ బుజ్జి... ఊరు కోనసీమ జిల్లా అంగర. పెళ్లి అయింది కానీ భర్త చాన్నాళ్ల క్రితమే మరణించాడు. ప్రజంట్ రాజమండ్రి రూరల్‌ బొమ్మూరులో ఉంటోంది. వయసుమళ్లినవారితో పరిచయం పెంచుకుని.. డబ్బు తక్కువ ఇస్తానన్న సరే వారి ఇళ్లలో పనిమనిషిగా చేరుతుంది. కొద్ది కాలంలోనే తన పనితనంతో ఆ ఇంట్లోవారి నమ్మకాన్ని చూరగొంటుంది. తర్వాత కొన్నాళ్లకు అన్నంలో, టీ, కాపీ, ప్రసాదం వంటి వాటిల్లో హైడోస్ మత్తు మందు కలిపి ఇస్తుంది. వారు ఘాడ నిద్రలో ఉండగా… ఒంటిపై నగలతోపాటు ఇంట్లోని గోల్డ్, డబ్బుతో ఉడాయిస్తుంది. చోరీ చేసిన బంగారాన్ని బ్యాంకులు లేదా ప్రవేట్ ఫైనాన్స్ వాళ్ల వద్ద తనఖా పెట్టి డబ్బు తీసుకుంటుంది. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం తదితర పోలీసు స్టేషన్లలో ఈమె నిందితురాలిగా ఉంది. ఈ తరహా చోరీలపై వరస ఫిర్యాదులు అందడంతో అలెర్టన పోలీసులు.. ఈ మహిళతో జాగ్రత అని ఆమె ఫోటోతో జనాల్ని అప్రమత్తం చేశారు. ఈ నెల 18న ఆమెను పట్టుకున్నారు, పలు దొంగతనం కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన ఈమె 2021 విడుదలైంది. అయినా తీరు మార్చుకోకుండా.. తిరిగి అదే తరహా చోరీలకు పాల్పడుతోంది. ఆరు కేసులకు సంబంధించిన 273.8 గ్రాముల గోల్డ్‌ ఆమె నుంచి సీజ్ చేసినటగ్లు డీఎస్పీ తెలిపారు. నిందితురాలిని పట్టుకోవడంలో.. చతురత చూపిన సిబ్బందిని అభినందించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: