సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫరూఖ్ నగర్ మండల : కాంసాన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఫరూఖ్ నగర్ మండల బిసి సెల్ అధ్యక్షులు బసప్ప, ఎస్సీ సెల్ అధ్యక్షులు సాయిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లయ్యల ఆధ్వర్యంలో కంసాన్ పల్లి గ్రామంలో బిసి సెల్, ఎస్సీ సెల్ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీలను సోమవారం ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గండ్రతి బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. ఈ సదర్భంగా గ్రామ బిసి సెల్ అధ్యక్షులుగా ఆవ నర్సింలు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చింతకింది రమేష్ ఉపాధ్యక్షులుగా ఆవ రమేష్ ప్రధాన కార్యదర్శి గా: వడ్డే శేఖర్ కార్యదర్శిగా రమేష్ (రజిని) కోశాధికారిగా సి నర్సింలు, చిన్న, ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షుడుగా: కాకరజాల చిన్నయ్య (మాదిగ) వర్కింగ్ ప్రెసిడెంట్ కే. యాదయ్య (మాదిగ) ఉపాధ్యక్షుడుగా గంజాయ్ మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా మాల యాదయ్య కార్యదర్శిగా బైండ్ల చెన్నయ్య, కోశాధికారిగా: గంజాయి చిన్న మాసయ్యలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి.బాల్ రాజ్ గౌడ్ హాజరై కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ సభ్యులకు కార్యకర్తలకు పార్టీ విధి విధానాల గురించి సూచించారు. ఈ కార్యక్రమంలో కంసాన్పల్లి గ్రామస్థుల ఎండి అక్బర్ బాషా, ఎండి పాషా(డీజే), ఆవ చిన్న బాలరాజ్, వడ్డే శేఖర్, ఆవ రమేష్, తుపాకుల శేఖర్, మునావర్ అబ్దుల్ వహాబ్, బాలరాజ్, ఎండి మున్నార్, ఆవ యాదయ్య , బి సోమ్ల, రవి, ఎల్ సంతోష్, చించోడు గ్రామస్తులు అజ్మీర్, బాబా, ఎండి జిలాని, వడ్డే రాములు, మాల నరసింహులు, కే వెంకటయ్య, గంజాయి మల్లేష్, కాకరజాల నరసింహులు, కే యాదయ్య, కె చంద్రయ్య, కె జంగయ్య, జి చిన్న మాసయ్య, మాల యాదయ్య, మాల రాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.
-----------------------
Admin