సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : యన్.పి కుంట మండలం వెలిచెలమల గ్రామం వడ్డిపల్లిలో నివాసం ఉండే బాలువీర అనే వ్యక్తి ఆటోలో తెల్లగడ్డల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారం నిమ్మితం కడప జిల్లా చక్రాయపేట మండలం వెళ్లి వ్యాపారం చేసుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఎర్రగుడి సమీపాన గల దేవరగాయగట్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటో ఆపి డ్రైవర్ చేసి కోసి, అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని, ఆటో అద్దాలు ధ్వంసం చేసి పరారిట్టు స్థానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగ వెంటనే రాత్రి 8:43లకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..!
-----------------------
Admin