సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం గౌని పల్లి సమీపంలో ఆగిన లారీనీవెనకనుంచి ఢీకొని ద్విచక్ర వాహనం... కదిరి నుంచి స్వగ్రామానికి టు వీలర్ లో వెళ్తున్న పగడాల వారి పల్లి గ్రామానికి చెందిన లక్ష్మి రెడ్డి, ఆగిన లారీనీవెనక నుంచి ఢీ కొనడం జరిగింది . అంబులెన్స్ లో కదిరికి తీసుకునీ వెళ్లారు...
-----------------------
Admin