Sunday, 26 July 2026 06:03:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కలప అక్రమ రవాణాపై డియఫ్ఓ కు ఫిర్యాదు చేసిన పర్యావరణ ప్రేమికుడు...

Date : 27 October 2022 12:50 AM Views : 429

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్యసాయి జిల్లా, బుక్కపట్నం, ప్రతి జిల్లాలో ఎడారి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉంటారు.కానీ శ్రీసత్యసాయి జిల్లాలో అటవీ అధికారులు అడవులను ,చెట్లను రక్షించాల్సింది పోయి కలప మాఫియాతో కుమ్మక్కై చెట్లను అడవులను నాశనం చేస్తున్నారనీ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని పలుచోట్ల జరుగుతున్న అక్రమ కలప రవాణాదారులపై జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డికి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ నాయుడు మాట్లాడుతూ అటవీ సంపద వనరులను , చెట్లను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. అదేవిధంగా వాల్టా చట్టాన్ని ధిక్కరించి చెట్లను నరికే వారిపైన రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్, పోలీసు అధికారుల సైతం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని DFO ను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన డిఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డి... విచారణ జరిపి చెట్లను నరికే వారిపైన, వారికి సహకరించిన సంబంధిత అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అడవులను రక్షించుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. ఇప్పటికే సత్యసాయి జిల్లా బెంగళూరు వాతావరణాన్ని తలపిస్తోందనీ దీన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని DFO సూచించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :