Monday, 27 July 2026 11:42:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మొదటి పూజ చేసిన ఎమ్మెల్యే వనమా...

Date : 19 September 2023 04:59 AM Views : 299

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : విఘ్నేశ్వరుడు దయతో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనీ, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం ఖాయమని ఎమ్మెల్యే వనమా పేర్కొన్నారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ, ఆలయ అర్చకులు శాలువా కప్పి స్వాగతించారు. వినాయక చవితి సందర్భంగా కొత్తగూడెం గణేష్ ఆలయంలో మొదటి పూజ చేసి, విగ్నేశ్వరుడి దీవెనలు తీసుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు. ఈ యొక్క కార్యక్రమంలో గణేష్ టెంపుల్ గుడి చైర్మన్ శ్రీ తాటిపల్లి శంకర్ బాబు,EO సులోచన,మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, బిఆర్ఎస్ నాయకులు మసూద్, రావి రాంబాబు, మాదా శ్రీరాములు, డైరెక్టర్ బాలాజీ నాయక్, బ్యాండ్ దుర్గా, క్లాసిక్ రమణ, నాగేందర్, నగేష్ మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గుడి పూజారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: