Monday, 27 July 2026 11:27:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎంపీ ఉత్తమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ , వార్డు కౌన్సిలర్లు...

Date : 24 October 2023 02:25 AM Views : 249

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని శ్రీనగర్ కాలనీ లోపల మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస గౌడ్ ఇంటి వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎం పీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత గాని లక్ష్మమ్మ, దొంత గాని శ్రీనివాస్ 20వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న దొంత గాని శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధిని ఆకాంక్షించి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చెంది సంక్షేమ పథకాలు అందరికి అందించాలన్న ఉద్దేశంతోటే పార్టీ కండువా కప్పుకుంటున్నట్టు తెలియజేసి అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీలో ప్రజలు అనేక రకాల దౌర్జన్యాలకు ఇబ్బందులకు బాధలకు చేస్తున్నారని బి ఆర్ ఎస్ విధి విధానాలు మోసపూరితలతో కూడినవని కె సి ఆర్ కుటుంబం దళితులను ముఖ్యమంత్రి చేస్తానని రైతులకు రుణమాఫీ, రైతులకు ఎరువులు ఇవ్వకుండా రైతులను మభ్యపెట్టి ఘనత బి ఆర్ఎస్ పార్టీ దాని దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉంటే మేము అనేక సంక్షేమ పథకాలు చేసి చూపించామని కర్ణాటక మధ్యప్రదేశ్ ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా ఇచ్చిన వాగ్దానాల హామీలను నిలబెట్టుకున్నామని ఆర్టిసి బస్సు లో మహిళలకు ఉచిత ప్రయాణం గురించి,200 యూనిట్లు కరెంటు ఫ్రీ కరెంటు కర్ణాటక హిమాచల్ లో ఇచ్చిన హామీలకు కట్టుబడి అనేక సంక్షేమ పథకాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదా అలాగే తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలను కచ్చితంగా మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే అమలు చేస్తామని చెప్పారు జతగాని శీను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషం అని అనేక పరిణామాలకు కూడికను విషయంగా ఆహ్వానించడం జరిగింది హుజూర్ నగర్ నియోజకవర్గంలో చూస్తే డిగ్రీ కాలేజ్ , వంద పడకల గవర్నమెంట్ హాస్పిటల్ , ఇప్పుడు పని చేస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ తమ హయాంలో జరిగినవి అని ,ఇప్పుడున్న సబ్ స్టేషన్ ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో కొట్లాడి తెచ్చి కట్టించుకున్నమాని , మట్టపల్లి బ్రిడ్జికి 50 కోట్లు ఇచ్చిన తమదాని ఈరోజు ప్రభుత్వం లో చూస్తే గంజాయి మైన్స్ విపరీతంగా అవినీతి పాలనతో జరిగినయని ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి క్యాబినెట్లో మంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 6సార్లు గెలిచిన వ్యక్తిగా ఉన్న ఇప్పటివరకు ఇలాంటి అవినీతి పాలన చూడలేదని ఈ ప్రభుత్వ నాయకులు భూమి పంచాయతీ పేదవాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయటం మైనారిటీ అందరిని కూడా వదలకుండా స్టేషన్ వాడుకను తప్పుడు కేసులు బనాయించి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని పేరు ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం గంజాయి బ్యాచిలతో బెదిరింపు కాల్స్ చేస్తూ నాయకులను విలేకరులని చూడకుండా ప్రతి విషయంలో అవినీతికి పాల్పడుతూ అలాగే మిల్లర్స్ నుంచి కూడా 25 లక్షలు వసూలు చేసినట్టు ఇంత చైతన్యమైన ప్రాంతంలో ఎన్ని బెదిరింపులు చేయడం నీచ రాజకీయంగా తెలుపుతూ ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఒక విప్లవం లాగా బి.ఆర్.ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు తెలియజేసినారు ఈసారి జరిగే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని అధికారంలోకి వస్తుందని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: