సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : .*వరంగల్ జిల్లా కార్యదర్శి మొగిలి వెంకటరెడ్డి సూచన మేరకు.* నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో చెన్నారావుపేట మండలానికి చెందిన అమృత్ తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన యువ నాయకుడు బోడ వీరా సింగ్..* *ఈ సందర్భంగా బోడ వీరా సింగ్ మాట్లాడుతూ నాకు కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన మా ప్రియతమ నాయకులు గౌరవ నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు, అదే విధంగా నాపై నమ్మకంతో నన్ను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులకు, సీనియర్ నాయకులకు, మాజీ ప్రజా ప్రతినిధులకు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు..*
-----------------------
Reporter