Monday, 27 July 2026 05:44:03 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పలు అభివృద్ధి కార్యక్రమలను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి...

Date : 20 July 2023 11:26 AM Views : 378

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మండలం తమ్మవరం గ్రామంలో ఎంజి ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధుల నుండి మంజూరైన 20 లక్షల రూపాయల సిసి రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామంలో జరుగుతున్న మేకపోతుల సుబ్బారెడ్డి - జ్యోతి కుమార్తె కుమారుడి నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించి, అదే గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంకాలమ్మ,మద్దిరలామ్మ,ముత్యాలమ్మ దేవాలయల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని, చింతలపాలెం మండలం క్రిష్టపురం గ్రామంలో రేవంత్ రెడ్డి ద్వంద వైఖరి ఖండిస్తూ ఏర్పాటుచేసిన చింత్రియాల క్లస్టర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సదస్సు పాల్గొని ప్రసంగించి, చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామంలో గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయిన సర్పంచ్ బాల భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మన అదే గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది అయిన రెప్పకుంట్ల కొండా ప్రమాదశత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అతన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :