సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలంలో మహాజన్ సంపర్క్ యోజనలో భాగంగా మండల ప్రధానకార్యదర్శి జనిగల శ్రీనివాస్ శక్తి కేంద్ర ఇన్చార్జ్ తాళ్ల నరేష్ ఆధ్వర్యంలో గానుగు బండ, కొండాయిగూడెం, చిన్నగారకుంట తండా గ్రామాలలో స్వల్పకాలిక్ ఇస్తారక్ రాచుమల్లు భాస్కర్ రావు ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా " మేరే భుత్ సబ్సే మజ్జుబ్ద్"- ఇంటింటా బిజెపి" కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం లోని పథకాల గురించి విస్తారంగా ప్రచారం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో భూత అధ్యక్షులు బోడ పట్ల వెంకటేశ్వర్లు, అత్తి వెంకటేశ్వర్లు, తాళ్ల రమేష్, నిమ్మల వెంకటేశ్వర్లు, తాళ్ల సాయి, నిమ్మల గోపి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin