సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ నియోజకవర్గ అధికార టిఆర్ఎస్ లో అసమ్మతి మరింత వేడెక్కింది తనకు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే బొల్లం లింగయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే చందర్రావు ఇంటికి వెళ్లగా కలిసేందుకు ఆయన ఆసక్తి చూపలేదు దీంతో ఎమ్మెల్యే అరగంట పాటు నిరీక్షించి వెనుతిరిగి వెళ్ళిపోయారు కాగా కోదాడ ఎమ్మెల్యే టికెట్ బొల్ల మల్లయ్య యాదవ్ కు కేటాయించడం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చందర్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు....
-----------------------
Admin