సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి తాసిల్దార్ కార్తీక్ ఆర్డీవో గా పదోన్నతి పొందారు. ఆయన మొదట నడిగూడెం మండలంలో ప్రభుత్వ వల్లాపురం లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు. అనంతరం గ్రూప్ టు ఉద్యోగం సాధించి డిప్యూటీ తాసిల్దారుగా నియమితులయ్యారు. తర్వాత తాసిల్దారుగా గరిడేపల్లి లో పనిచేస్తున్నారు . పదోన్నతి పై తాసిల్దార్ నుండి ఆర్డీవోగా ప్రమోషన్ పొందినారు. పేద కుటుంబానికి చెందిన కార్తీక్ అనేక కష్టాలు పడి ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
-----------------------
Admin