సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కూసుమంచి మండలం రాజుపేటలో రూ. 15 కోట్లతో నిర్మించనున్న నాయకన్ గూడెం, మందడినర్సయ్య గూడెం, భగత్ వీడు, ఈశ్వమాధారం, రాజుపేట, పెరికసింగారం గ్రామాలను కలుపుతున బి. టి రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం రాష్ట్ర రోడ్లు & భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ శ్రీ తాత మధుసుధన్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, డీసీసీబీ చైర్మన్ కురాకూల నాగభూషణo, డిసిఎంఎస్ రాయల శేషగిరిరావు, రైతు బంధు కమిటీ సన్వీనర్ నల్లమళ్ళ వెంకటేశ్వరరావు, పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు...
-----------------------
Admin