సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : టిఆర్ఎస్ పార్టీ తరఫు నుండి హుజూర్ నగర్ నియోజకవర్గంలో మళ్లీ ఎమ్మెల్యే టికెట్ వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన హుజూర్ నగర్ టీ ఎస్ జే ఏ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిలక సైదయ్య ( తెలంగాణ వాణి) గౌరవ సలహాదారుడు మాతంగి రవి (999 టీవీ )మెంబర్స్ పెందుర్తి సతీష్ (వార్త ప్రపంచం ) బండి నాగేశ్వరావు(నేటి వార్త ) సభ్యులు
-----------------------
Admin