Sunday, 26 July 2026 06:21:38 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కామరెడ్డి పట్టణంలో శ్రీరామ్ నగర్ కాలనీలో మేడే సందర్భంగా జండా ఆవిష్కరణ

Date : 01 May 2025 10:29 PM Views : 799

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి పట్టణంలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఆఫీసు యందు మేడే జెండా ఆవిష్కరణ ఎగరవేయడం జరిగింది మేడే సందర్భంగా బీడీ కార్మిక నాయకుడు రాష్ట్ర సలహాదారులు ఏ గంగాధర్ ట్లాడుతూ మే డే సందర్భంగా బీడీ కార్మికులకు ఎంతో అన్యాయం జరుగుతుందని బీడీ కార్మికులకు చేతి నిండా పని లేక వాపోతున్నారన్నారు అలాగే పట్టణంలో గాని మండలంలోని జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి సౌకర్యం లేదని జిల్లాలో మండలంలో ఎస్సై ఆసుపత్రి కంపల్సరీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అలాగే పని దినాలు కూడా పెంచాలని బీడీ కార్మిక యజమానులకు కోరారు అలాగే బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు రావడం లేదని దాని గురించి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు మేడే కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాష్ట్ర సలహాదారులు ఏ గంగాధర్ గోజే సుధాకర్ స్మైల్ నర్సింలు ఉప్పు లక్ష్మణ్ పాల్గొన్నారు

-----------------------

రజినీకాంత్ కామారెడ్డి

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: