Sunday, 26 July 2026 11:25:23 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కేంద్ర మంత్రి దేవాన్ష్ చౌహాన్ సింగ్ ని కలిసి ఈడిగ గౌడ కులస్తుల వినతి పత్రము...

Date : 23 January 2023 12:32 AM Views : 1012

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లోనే సాయి ఆరామం లో శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ ఈడిగ సాధికార జిల్లా కమిటీ కన్వీనర్ నీళ్ల రమణ గౌడ్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవాన్ష్ చౌహాన్ సింగ్ ని కలిసి ఈడిగ గౌడ కులస్తుల బాధలను వినతి పత్రము ద్వారా టి ఎఫ్ టి సభ్యులు టిసిఎస్ సభ్యులు మరియు గీత కార్మికులు అందరూ నీళ్ల రమణ గౌడ్ అధ్యక్షతన గీత కార్మికుల సమస్యలపై కేంద్రమంత్రి తో చర్చించడం జరిగింది. జీవోతో సంబంధం లేకుండా 50 సంవత్సరాలు నిండిన గౌడ కులస్తులందరికీ పెన్షన్లను మంజూరు చేయవలెనని ప్రస్తుతం నడుపుతున్న టిఎఫ్టిలకు టిసిఎస్యులకు భూములను మంజూరు చేయాలని జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో సంఘము సభ్యులందరూ కలిసి సమావేశాలు నిర్వహించుకొనుటకు ప్రభుత్వము తరఫున స్థలమును కేటాయించి కమ్యూనిటీ భవనాన్ని మంజూరు చేసి నిర్మించవలెనని కొత్తగా టిఎఫ్టి లకు టిసిఎస్ లకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్క గౌడ బిడ్డకు లైసెన్సులు మంజూరు చేయవలెనని గతంలో అన్యాక్రాంతమైన గౌడ మూలపురుషుడైన శ్రీ కౌండిన్య మహాముని ఆశ్రమ భూములను శ్రీ కౌండిన్య మహాముని ఆశ్రమమునకు అప్పజెప్పాలని కౌండిన్య మహాముని ఆశ్రమ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమమునకు నీళ్ల రమణా గౌడ్ తో పాటు లాయర్ హరికృష్ణ గౌడ్ ,కదిరి కల్లుగీత పారిశ్రామిక సొసైటీ ప్రెసిడెంట్ కేతే గిరిజ గౌడ్, హిందూపురం భాగ్యలక్ష్మి గౌడ్, పెడబల్లి టిసిఎస్ సభ్యులు లక్ష్మీనారాయణ గౌడ్, బత్తలపల్లి నాగరాజు గౌడ్ ,బత్తలపల్లి చంద్రశేఖర్ గౌడ్, టి ఎఫ్ టి సభ్యులు కప్పలబండ గంగాద్రి గౌడ్ ,టి ఎఫ్ టి సభ్యుడు బ్రాహ్మణపల్లి శ్రీనివాసులు గౌడ్, టి ఎఫ్ టి సభ్యుడు కప్పల బండ రత్తప్ప గౌడు, కప్పల బండ శివయ్య గౌడ్ ,కప్పల బండ గంగాద్రి గౌడ్ ,కొండకమర్ల ఓబులపతి గౌడ్, బ్రాహ్మణపల్లి తాండ టిఎఫ్టి సభ్యుడు వెంకట్రాస్ గౌడ్, పుట్టపర్తి నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి సాయి ప్రకాష్ గౌడ్, గీత కార్మికులు బూచేపల్లి శ్రీనివాస్ గౌడ్, బీడుపల్లి చంద్రశేఖర్ గౌడ్ బీడుపల్లి సోము గౌడ్, బీడుపల్లి దుర్గా గౌడ్, బీడుపల్లి గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొని సభను జయప్రదం చేయడం జరిగింది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :