సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలోని బెస్తవరం గ్రామంలోని మంగళవారం వెంకటాపురం పోలీసులు గుడుంబా స్థావరాలు పై విస్తృతంగా దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో బెస్తగూడెం గ్రామ వాసులైన బాడిస శంకర్రావు అనే వ్యక్తి ఇంటి వద్ద లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసుకున్నారు దాడిల ముందే పసిగట్టి న దొంగ సారా వ్యాపారాలను అడవుల్లోకి పరుగులు తీశారు వెంకటాపురం సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ అశోక్ ఆధ్వరంలో సివిల్ మరియు సిఆర్పిఎఫ్ పోలీసులు గుడుంబా సావురాలపై దాడులు నిర్వహించారు మండలంలో ఎవరైనా నాటుసార తయారు చేస్తే విక్రయించిన ప్రజల సమాచారం ఇవ్వాలని సందర్భంగా ఎస్సై ఆర్ అశోక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు శంకరరావు ఎక్సెల్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు....
-----------------------
Admin