Sunday, 26 July 2026 03:41:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పట్టపగలు దొంగతనాలు... టేకులగూడెం గ్రామంలో

Date : 28 July 2025 10:07 AM Views : 517

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కాజిపేట్ మండలం టేకులగూడెం గ్రామంలో బండి రవి ఇంట్లో ఎవరూ లేని సమయానా గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో చొరబడి తాళాలు పగలగొడుతుండగా చుట్టుపక్కల లో ఉన్న వారు చూసి,100 డయల్ చేయగా బ్లూ కోర్ట్ పెట్రోలింగ్ పోలీసు వారు వచ్చారు, సదర్ వ్యక్తిని పట్టుకొని పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించడం జరుగుతుంది.... ప్రజలారా మీరు ఏదైనా శుభకార్యాలకు బయటికి వెళ్లినప్పుడు లేదా ఇతర పనులపై ఊరికి వెళ్తే ఇంటికి తాళం వేసి చుట్టుపక్కన వారికి ఇంటికెళ్లి చూస్తూ ఉండమని చెప్పగలరు, ఏదైనా అసంఘటిత కార్యక్రమాలు జరిగితే 100కు డైల్ చేయగలరు అని పోలీసు వారు తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :