Monday, 27 July 2026 04:29:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైకోర్టు తీర్పును అమలు చేయాలి... - AITUC నాయకులు యర్రగానీ కృష్ణయ్య

Date : 13 December 2023 12:10 AM Views : 245

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సింగరేణి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు అక్టోబర్ నెలలో హైకోర్టు తీర్పు ప్రకారం పెండింగ్ లో ఉన్న కనీస వేతనాల జీవోలను తక్షణమే అమలకు చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్--AITUC రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం నాడు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో కృష్ణయ్య పాల్గొని మాట్లాడుతూ అక్టోబర్ నెలలో హైకోర్టు తీర్పు ప్రకారం ఆరు వారాల తర్వాత అమలు జరపడానికి అంగీకరించిన ప్రభుత్వం తక్షణమే కొత్త వేతనాల జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే అరకొర వేతనాలతో కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని,కొత్త ప్రభుత్వం కొత్త జీవోలను అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులు మెరుగైన జీవితాలను కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శివ,ప్రమీల,లక్ష్మి,స్వరూప,నాగమణి,మున్నా,వినోద్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :