సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం నాయకులగూడెం కాలనీలో బుధవారం అంగన్వాడి కేంద్రం లో పోషణ మాసం నిర్వహించి చిన్నారులకు కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి గొల్లభామలు వేషధారణలో వేడుకల్లో ఘనంగా నిర్వహించారు వారి తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు మదర్స్ కమిటీ చిన్నారులు శ్రీకృష్ణ అవతారం గొల్లభామలు అవతారంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ చంద్రకళ నాయకులగూడెం హెచ్ఎం పి సూర్యనారాయణ అంగన్వాడీ టీచర్లు గంగాభవాని మీనా కుమారి కృష్ణకుమారి రాజేశ్వరి సరస్వతి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin