సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని తపాలా శాఖ ఆధ్వర్యంలో మేరా- మిట్టి మేరా దేశ్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ డివిజన్ స్వతంత్ర్య సమరయోధుల గుర్తుగా అప్పల శాఖ ఆధ్వర్యంలో ఆరు మమ్మల్ని కేంద్రంలో అమరవీరుల త్యాగాలను గుర్తుగా మేరా మిట్టి మేరా దేశ్ కార్యక్రమాన్ని ఆరోమ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిజాంబాద్ జిల్లాలోని జీవించిన 95 సంవత్సరాల విశ్రాంతి ఉపాధ్యాయులు స్వతంత్ర్య సమరయోధులు ఏమిటి శ్యాంసుందర్ రెడ్డి ఇంటి వద్దకు తపాలా శాఖ ఆధ్వర్యంలో వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శాలువతో సన్మానించి వారిచే మొక్కలు నాటించి, వారి ఇంటి ముందు మట్టిని సేకరించిన జరిగింది. ఈ సందర్భంగా వేల్పూర్ వాస్తవ్యులు కీర్తిశేషులు రాఘవులు కూతురు సావిత్రి, కీర్తిశేషులు పిల్లమర్రి పెద్ద నరసింహులు కుమారుడు సుదీర్ లను సత్కరించడం జరిగింది. మేరా మిట్టి మేర దేశ్ కార్యక్రమంలో భాగంగా తాళ మేళాలతో మట్టిక నమన్ వీరో oకా వందన్, అమృత కలాశ శోభ యాత్ర ఆర్మూర్ పట్టణంలో చెప్పడం జరిగింది. ఈ యం యం యo డి యాత్రలో తపాలా శాఖ సహాయ పర్యవేక్షకులు భూమన్న, యాపరు సురేఖ, ఆర్మూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్మాస్టర్ అజయ్ కుమార్, యం వోలు చంద్రశేఖర్,దశరథ్, ఆర్మూర్ మండల తపాల కార్యాలయ సిబ్బంది బిపిఎంలు, ఏబీపీఎంలు పాల్గొన్నారు.
-----------------------
Admin