Sunday, 26 July 2026 05:21:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం న్యాయవాది శశిధర్ మృతికి సంతాపంగా...

Date : 30 August 2023 02:43 AM Views : 451

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : దీర్ఘకాలిక అనారోగ్యంతో మృతి చెందిన కొత్తగూడెం న్యాయవాది అనుమకొండ శశిధర్ మృతికి సంతాపంగా ఒక్క రోజు విధులకు గైర్హాజరు కావాలని కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్ అధ్యక్షతన లైబ్రరీ హాలులో మంగళవారం నాడు జరిగిన సంతాప సభలో శశిధర్ మృతికి సంతాపం సూచకంగా రెండు నిముషాలు మౌనం పాటించారు. శశిధర్ కు సంతాపం ప్రకటిస్తూ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రావిలాల రామారావు, సంయుక్త కార్యదర్శి కాసాని రమేష్, లైబ్రరీ కార్యదర్శి యాసా యుగంధర్, తోట మల్లేశ్వర్ రావు తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో క్రీడా కార్యదర్శి పిట్టల రామారావు, చీఫ్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, పొక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.నాగిరెడ్డి, మానిటరింగ్ కమిటీ సభ్యులు జి.వి.కె. మనోహర్ రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జి.వి.హరి ప్రసాద్, వి. రాజేశ్వర్ రావు, జి.కె. అన్నపూర్ణ, బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు కె. పుల్లయ్య, ఎస్.వి. రామారావు, సింగు ఉపేందర్, అరికాల రవి కుమార్, ఉప్పు అరుణ్, బండ్ల రాజశేఖర్, అంబటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శశిధర్ మృత దేహాన్ని సందర్శించి నివాళి అర్పించి, శశిధర్ కుటుంబాన్ని పరామర్శించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: