సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల గ్రంధాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హుజూర్ నగర్ నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షులు గుర్రం మార్కండేయ ఆధ్వర్యంలో బహుజన బాంధవుడు మన సైదన్న ఆడియో సిడిని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి చే ఆవిష్కరణ చేశారు.బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లందరూ సైదన్న వెంటే ఉన్నారని సైదన్న తోటే అభివృద్ధి సాధ్యమని సైదన్న తోటే మేము బాగుపడతామని అంబేద్కర్ కలలు కన్న స్వరాజ్యం కేసీఆర్, సైదన్న తోటి సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నాగడ్ల శ్రీధర్ డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కొణతంసత్యనారాయణ రెడ్డి ప్రధాన కార్యదర్శి చిత్తలూర సైదులు చెరువు సంఘం అధ్యక్షులు పేరబోయిన వీరయ్య కౌన్సిలర్ సాయి పట్టణ ఇన్చార్జి మన్సూర్ అలీ మార్కెట్ చైర్మన్ వల్లంశట్ల రమేష్ బాబు మాజీ సర్పంచ్ ఆకారం వెంకటేశ్వర్లు మహిళ అధ్యక్షురాలు కట్టా కళావతి యూత్ అధ్యక్షుడు పోకబత్తిని రాజేష్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin