Monday, 27 July 2026 01:33:34 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మఠంపల్లి మండలం కళాకారుడు గుంటి పిచ్చయ్య కు విశిష్ట పురస్కారం...

Date : 29 December 2023 08:53 AM Views : 215

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి : ప్రముఖ దర్శకులు చిత్రకారులు చిత్ర బ్రహ్మ బాపు 90 జయంతి సందర్భంగా శ్రీ త్యాగరాజ గాన సభ ప్రధాన వేదిక చిక్కడపల్లి హైదరాబాద్ నందు జరిగిన బాపు గారి 90 జయంతి నివాళి సందర్భంగా నిలయం ఏర్పాటు చేసిన సభ ప్రధాన వేదిక కళ నిలయం సంస్కృత సేవా సంఘం ఆధ్వర్యంలో మఠంపల్లి మండలం హుజూర్నగర్ డివిజన్ చెందిన డాక్టర్ గుంటి పిచ్చయ్య గారు కి బాపు ఆత్మీయ పురస్కారం 2023 ను డాక్టర్ గుంటి పిచ్చయ్య కళా రంగ విశిష్ట సేవలకు గుర్తుగా నట శ్రీ డాక్టర్ గుంటి పిచ్చయ్యకు బాపు ఆత్మీయ పురస్కారం 2023 ను శ్రీ బిమ్న్ భూమినిపల్లి నరసింహా మూర్తి సెన్సార్ బోర్డు మాజీ నెంబర్ శ్రీ గుండు సుదర్శన్ మరియు ఫ్రెండ్స్ ప్రముఖ సినీ నటులు శ్రీ సమీర్ చేతుల మీదుగా డాక్టర్ గుంటి పిచ్చయ్య కిఈ అవార్డును అందజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ శ్రీ సిరికొండ మధుసూదనా చారి ఉత్తమ ఉపాధ్యాయుని గాయని భీమన్న సతీమణి శ్రీమతి హైమావతి డాక్టర్ వంశీ రామరాజు ప్రముఖ సినిమా నటులు జి ఎల్ శ్రీనివాస్ ,వి మురళీధర్ వసంత రాయలు డాక్టర్ గుంటి పిచ్చయ్య కళ సేవలను తెలంగాణ రాష్ట్ర తొలి సభాపతి శ్రీ సిరికొండ మధుసూదన చారి శ్రీమతి హైమావతి భీమన్న కొని ఆడారు ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు చిత్రకారులు చిత్ర బ్రహ్మ బాపు గారి గురించి డాక్టర్ గుంటి పిచ్చయ్య మాట్లాడినారు ఈ సందర్భముగా ముత్యాలముగ్గు సినిమాను గుర్తుచేసినారు ఈ అవార్డు రావడం పట్ల డాక్టర్ పగడాల శ్రీనివాస్ , డాక్టర్ భూక్య వెంకటేశ్వర్లు కవులు కళాకారులు అభినందనలు తెలియజేసినారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :