సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్ర మాదాసి కురువ వర్కింగ్ ప్రెసిడెంట్ నామినేషన్ ఉపసంహరించుకొని బీఆర్ఎస్ పార్టీలో వాటిలో చేరడం జరిగింది. అంజయ్య యాదవ్ గెలుపు కొరకై మద్దతు తెలపడం జరిగింది. అలాగే మధురాపూర్ గ్రామానికి చెందిన మా షాద్ నగర్ తాలూక మాదాసి కురువ సంఘం నాయకుడు ఆవ జగన్ కూడా చేయడం జరిగింది షాద్ నగర్ కురువ సోదరులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గెలుపు కొరకై కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్, కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
-----------------------
Admin