Monday, 27 July 2026 10:39:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వీరబోయిన మల్లిక యాదవ్ కు డాక్టరేట్...

Date : 04 June 2023 12:00 AM Views : 464

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన మల్లికాంబ కు రాజస్థాన్ లోని సన్ రైజ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో డాక్టర్ రమేష్ కుమార్ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను సన్ రైజ్ యూనివర్సిటీ నుండి మల్లిక డాక్టర్ రేట్ అందుకున్నారు.ప్రొఫెసర్ డాక్టర్ రామ్ మెహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూ అనంతరం బోర్డు సభ్యులు డాక్ట రేట్ ను ప్రకటించారు... మల్లిక ట్రైబల్ గురుకుల డిగ్రీ కళాశాల లో లెక్చరర్ గా ఐదు సంవత్సరాలు పనిచేశారు . తను కబడ్డీ క్రీడా కారిణి గా జాతీయ స్థాయి లో ఆడి ఎన్నో ప్రథమ , ద్వితీయ పతకాలను అందుకున్నారు... పేదరికం నుండి వివాహం అనంతరం కూడా ఎన్నో కష్టాలకుఓర్చి ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డాక్టరేట్ అందుకుని మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిన మల్లికను కుటుంబ సభ్యులు వీరబోయిన వెంకట్, ధృతి చందన, తేజస్విని, కన్నయ్య, పరమేష్ లింగమల్లు, పిచ్చమ్మ, సరిత, మమత, మరియు బంధు, మిత్రులు అభినందనలు తెలిపారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: