సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట మండలం గురజాల గ్రామం లో ఈ రోజు బిఆర్ఎస్ రాష్ట్ర పార్టి మరియు మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు బీసీ లకు విద్య,ఉద్యోగ రాజకీయ రంగాలలో జనాభాకు అనుగుణంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ సంఘాలు ఇచ్చిన బందు ను గురిజాల బిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆద్వర్యంలో లో సంపూర్ణంగా అమలు చేయించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టి అధ్యక్షుడు చిన్న పెళ్లి నరసింగం,మాజీ ఎంపీటీసీ లు గడ్డం కొమురయ్య,బండారి రమేష్,న్యాయవాది మోటురీ రవి,రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ అన్న రాజమల్లు,మండల పార్టీ ఉపాధ్యక్షుడు అల్లి రవి,మున్నూరుకాపు సంఘం గౌరవ అధ్యక్షుడు బండారి చిన్న వెంకటేశ్వర్లు,గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు మంచిక దేవేందర్,సీనియర్ నాయకుడు బండారి మల్లయ్య,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పత్రీ కుమారస్వామి,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచిక హరీష్,ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,ఉపాధ్యక్షుడు గజ్జీ శ్రీరాం,మాజీ వార్డు సభ్యులు ముదురు రమేష్,కొక్కూ రాంరాజు,పత్రీ రజిని - అశోక్,కురుమ సంఘం ఉపధ్యక్షుడు డ్యాక రవి,కురుమ సంఘం మండల కోశాధికారి అరె సుధాకర్,మాల సంఘం పెద్దమనిషి జకమల్ల సాంబయ్య,మర్ద నవీన్,మార్డ అనిల్,పోషాల భిక్షపతి,యశోద నర్సింహం,దుడేల ప్రవీణ్,యెడ రమేష్,శ్రీరామోజు మదుకర చారి,తెప్పు నర్సయ్య,మర్డ కుమారస్వామి,మడిపెద్ది వీరమల్లు,గర్నేపల్లి వెంకటేశ్వర్లు,కడగండ్ల రాము,కడగండ్ల రాజు,కుమ్మరికుంట్ల చంద్రమౌళి,సిరపురపు లక్ష్మీ నారాయణ,పత్రీ నర్సింహస్వామి,గణిపాక చిన్ని,మదిపెద్ది రాజు,పాకాల మదు తదితులున్నారు.
-----------------------
Reporter