సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని సోదరుడు జక్లేర్ డాక్టర్ నీరటి రామకృష్ణ గారు రాత్రి చనిపోయిన విషయం తెలుసుకొని రామకృష్ణ గారికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇచ్చి ఓదార్చిన మక్తల్ నియోజకవర్గ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి గారు ఉమ్మడి మాగనూరు మండలం బీసీ సెల్ నాయకులు కున్సి నాగేందర్ గారు బిల్డర్ కావాలి తాయప్ప గారు జక్లేర్ హనుమంతు గారు సుతారి లక్ష్మణ్ గారు రవి గారు ఓం ప్రకాష్ గారు ఎక్స్ సర్వీస్ మెన్ వీరేశ్వర్ రెడ్డి గారు సత్య శీను గారు డ్రైవర్ అంజి గారు మరియు గ్రామ పెద్దలు నివాళులర్పించారు....
-----------------------
Admin