Sunday, 26 July 2026 09:36:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పురుషోత్తపట్నంలో ఘనంగా రాములవారి రాపత్తు ఉత్సవం...

Date : 28 December 2023 12:32 AM Views : 214

సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : పురుషోత్తపట్నంలోని నమ్మక మండపం వద్దకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు రావలసి ఉండగా, ఆలయ ఈవో రమాదేవి గారు నిరాకరించడం జరిగింది. అటువంటి క్రమంలో పురుషోత్తపట్నంలోని ప్రజలందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ల ఊరిలోనే ఉన్న రాముల వారి ఉత్సవ విగ్రహాలను రాపత్తు సేవ లో ఘనంగా రంగవల్లికల మధ్యలో నుంచి టపాసులు పేలుస్తూ జైశ్రీరామ్ అని పలుకుతూ భక్తుల యొక్క నినాదాలతో ఊరేగింపుగా సెయింట్ ఆన్స్ స్కూల్ జంక్షన్ దగ్గర నుంచి వేస్ట్ ల్యాండ్ మీదుగా పురుషోత్తపట్నం రామాలయానికి తీసుకు వెళ్లడం జరిగింది. అనంతరం అక్కడ ఘనంగా స్వామి వారికి పూజలు నిర్వహించి, సంస్కృతిక కార్యక్రమాలను కూడా భక్తుల కొలహాలు మధ్య నిర్వహించడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ఇద్దరు పిల్లలకు గౌరవ ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి సాలువాతో సత్కరించడం జరిగింది..అనంతరం భక్తులందరూ. కూడా తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :