Monday, 27 July 2026 07:36:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా "మీలాదున్ నబి" వేడుకలు...

Date : 02 October 2023 07:44 AM Views : 206

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ముస్లిం లు పవిత్రంగా భావించే చివరి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహివాసల్లం జన్మదినం సందర్బంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. కులమాతలకు అతీతంగా గంగా జామున తహజీబ్ గా విరాజిల్లుతు పెద్దలు, పిల్లలు, యువకులు పెద్ద ఎత్తున అందరు ఇందులో పాల్గొన్నారు. స్థానిక మినీ చౌరస్తా ( ఈద్గా ) మైదానం నుండి బయలుదేరిన ఈ భారీ ర్యాలీ పటేల్ రోడ్ జామ మస్జీద్ మీదుగా షాద్ నగర్ ముఖ్య కూడలి (చౌరస్తా) వరకు తదానంతరం ఫరూఖ్ నగర్ లోని విధుల గుండా సాగుతు పాత జాతీయ రహదారి లో గల ఆశియనా హోటల్ వెనుకాల గల వాటర్ ట్యాంక్ వద్ద ముగిసింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణ సీఐ ప్రతాప్ లింగం అధ్యర్యంలో భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవంచనియా సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్త్ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ లో ముస్లిం మత పెద్దలు అజార్ హఫీజ్, షోయబ్ అత్తారి హఫీజ్, మైనారిటీ నేతలు జమృద్ ఖాన్, కో ఆప్షన్ మెంబెర్ గౌస్ జానీ, కౌన్సెలర్ లు సర్వర్ పాషా, ఎంఐఎం గౌస్, ఏజాజ్ (అడ్డు ), సయ్యద్ మాసూద్ అలీ, వైయస్ఆర్టిపి మహమ్మద్ ఇబ్రహీం, బాబా గోరి, ఖాజా డి ఎక్స్, జఫర్, కబీర్, షఫీ, ముబీన్ ఖాన్, జిలాని, సాదిక్, అల్తాఫ్, మతిన్, ముబారక్ అలీ ఖాన్, రషీద్, డీలర్ గౌస్, యూసుఫ్, హామీద్, అబ్బాస్, అశు, సైఫ్, అర్బాజ్, నిజాం, అజ్జు, ఖలీద్, పాషా, భారీద్, మున్ను, ఫారుక్, రహ్మత్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: