సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి 31న మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు ... కామారెడ్డి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 31వ తేదీన శుక్రవారం ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణ రెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు... మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ మునిసిపల్ పరిధిలో ఉన్న పరిశుద్ధ కార్మికులు వాటర్ వర్కర్స్ ఇంజనీరింగ్ రెవెన్యూ పట్టణ ప్రణాళిక విభాగాల అధికారాలతో విడివిడిగా సమావేశం నిర్వహిస్తారని అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు....
-----------------------
Admin