బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు లలిత రాఘవేందర్...
Date : 07 July 2023 04:28 AMViews : 411
సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ : ఆషాడ మాసం సందర్బంగా హైదరాబాద్ బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి ని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన TSWCDC చైర్ పర్సన్ శ్రీమతి ఆకుల లలిత రాఘవేందర్ ....