సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం, పెద్దిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ సివరు శాంతినగర్లో ఈద్గ్ వద్ద ముస్లిం సోదరులు గానంగ జరుపుకున్నారు, పేదలకు దానధర్మం చేయడమే ప్రత్యేకత అన్నారు, ఈ కార్యక్రమంలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థన మత పెద్దలు చేశారు, ప్రార్థన అంతరం హిందూలు ముస్లింలకి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు, ఈ కార్యక్రమంలో కుల పెద్దలు సదర్లలు యువకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin