Monday, 27 July 2026 05:13:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ను కలిసిన కామేష్...

Date : 23 August 2023 08:37 AM Views : 245

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించి తనదైన ముద్ర వేసుకొని హైదరాబాద్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దురిశెట్టి అనుదీప్ ను బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ మంగళవారం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా అనుదీప్ చేసిన సేవలను ఈ సందర్భంగా కామేష్ గుర్తుచేశారు.ఒకవేళ మళ్లీ అవకాశం వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసి తమ సేవలను మరోసారి జిల్లా ప్రజలకు అందించాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో 75 సంవత్సరాలుగా రోడ్డు సదుపాయం లేని సుజాతనగర్ మండలంలోని గొల్లగూడెం గ్రామానికి రోడ్డు మంజూరు,పాల్వంచ మండలం సంఘం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,రామవరం గిరిజన మహిళా గురుకుల పాఠశాల,కళాశాలకు ప్రహరీ గోడ మంజూరు తదితర విషయాలను గుర్తుచేసి అభినందనలు తెలిపారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :