సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ మండలపరిధిలో దమ్మపేట సెంటర్ ఆశ్రమ పాఠశాల దగ్గర భద్రాచలం నుండి కొత్తగూడెం వెళ్లే దారిలో అతి వేగంగా వస్తున్న లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా యువకుడు అక్కడికక్కడే మృతి... చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడి వివరాలు ట్రాక్టర్ డ్రైవర్ కుమారుడు, స్థానిక నివాసి అని తెలిసింది...
-----------------------
Admin