సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : నల్లమాడ మండల కేంద్రంలో గోపాల్ రెడ్డి కి చెందిన ఫర్టిలైజర్ షాపును ప్రారంభిస్తున్న శాసనసభ్యులు దుద్దుకుంటే శ్రీధర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆవుటల రమణారెడ్డి, మండల కన్వీనర్ కుల్లాయి నాయక్, మండల వైయస్సార్ నాయకులు టీడీకేశవరెడ్డి, వెంకట్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బుక్కపట్నం ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, వైఎస్ఆర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు....
-----------------------
Admin