సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక లో పినపాక తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తాతా మాధవి లత పలువురు మహిళలు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. పినపాక నియోజకవర్గం లోని జానంపేట తదితర గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తాత మాధవి లతోపాటు పలువురు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు
-----------------------
Admin